Posts

Showing posts from September, 2016

6 Tips To Attract And Retain Topnotch Staff

1.  Be Competitive - Money talks!  And if you want to have a happy staff, make sure that you offer a competitive salary and benefits.  If you cannot offer exactly the same dollar amount as a larger company, find creative ways to sweeten the pot (a few examples are listed below).   2.  Offer Retirement Benefits - It is not very common for small businesses to offer retirement benefits.  Providing such benefits does not need to be extremely costly or complicated; there are simple plans available that are not too pricey.  Offering retirement security can be very effective at increasing staff loyalty. 3.  Be Flexible - In this day and age, telecommuting and flex scheduling is becoming much more prevalent.  These practices are definitely worth considering since they do not necessarily cost your company much, if any, money, and these perks can go a long way to show that you care about your employees. 4.  Stay Current With Tec...

Clever Signages!!

A sign in a shoe repair store: We will heel you, We will save your sole, We will even dye for you! Sign over a Gynaecologist’s Office: "Dr. George, at your cervix.”; At an Eye Clinic: "If you don't see what you're looking for, You've come to the right place.”; On a Plumber's truck : "We repair what your husband fixed.”; On an Electrician's truck: "Let us remove your "shorts.”; In a Non-smoking Area: "If we see smoke, we will assume you are on fire and will take appropriate action.”; On a Maternity Room door: "Push. Push. Push.”; At a Car Dealership: "The best way to get back on your feet - miss a car payment.”; At the Electric Company: "We would be delighted if you send in your payment on time. However, if you don't, YOU will be de-lighted.”; In a Restaurant window: "Don't stand there and be hungry; come on in and get fed up.”; In the front yard of a Funeral Home: "Drive ...

పరామర్శలు

Just for fun... ముందు ముందు ఎవరన్నా పోతే పరామర్శలు ఇలా ఉంటాయేమో ... 1. పాపం చాలా మంచి మనిషి...ఎప్పుడూ ఆన్లైన్ లో ఉండేవాడు😄 2. అందరి పోస్ట్స్ కి  లైక్స్ కొట్టే వాడు.😊 3. చాలా హుందాగా కామెంట్స్ పెట్టే వాడు.😊 4.  పాపం తన పోస్ట్స్ కి ఎవ్వరిని ట్యాగ్ చేసే వాడు కాదు.😎 5.  ఎవరన్నా వారి పోస్ట్స్ కి ట్యాగ్ చేసినా ఒక్క మాట మాట్లేడేవాడు కాదు.😱 5. అందరి ప్రొఫైల్  పిక్స్ కి లైక్ కొట్టేవాడు.😊 6.  పాపం జీవితాంతం ఒక్క ఎకౌంటు మీదే బతికాడు.😜 #పాట :పోయినోళ్ళందరూ మంచోళ్ళు ....ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గుర్తులు

వివేకానందుడు

లాస్ట్ పంచ్ మనదైతే ఆకిక్కే వేరప్పా.... స్వామి వివేకానంద యూనివెర్సిటీలో Law చదువుకునేటప్పుడు.. ఒక తెల్ల ప్రొఫెస్సర్ కి వివేకానందుడు అంటే ఎందుకో నచ్చేది కాదు...!! . ఒక రోజు, డైనింగ్ రూమ్ లో ప్రొఫెస్సర్ లంచ్ చేస్తుండగా.. వివేకానందుడు వచ్చి ప్రొఫెస్సర్ పక్కనే కూర్చోని తన బాక్స్ ఓపెన్ చేస్తుండగా... . ప్రోఫెసర్ ఇలా అన్నాడు..!! " పంది, పావురం పక్క పక్కన కూర్చోని భోజనం చెయ్యవు అది నువ్వు తెలుసుకోవాలి" . దానికి వివేకానందుడు..!! ప్రొఫెసర్ తో గొడవెందుకు అనుకుని ( చమత్కారంగా) : " మీరు దిగులు పడకండి సార్, నేను ఎగిరిపొతా" అని వేరే టేబుల్ దగ్గరకెళ్లిపోయాడు. (1St Punch) . ప్రోఫెసర్ మొహం ఎర్రటి కందగడ్డలా కందిపోయింది...!! ఎలాగైనా వివేకా నంద మీద ప్రతీకారం తీర్చుకోవాలుకున్నాడు..!! . ఆ తరువాత ఒకరోజు క్లాస్ రూమ్ లో... వివేకానందని ప్రోఫెసర్ ఓ ప్రశ్న వేసారు...!! "వివేకానందా..!! నువ్వు రోడ్ మీద నడుస్తున్నప్పుడు.. నీకు రెండు బాగ్ లు రొరికాయి అనుకుందాం...!! ఒక దానిలో జ్ణానం, ఇంకో బాగ్ లో డబ్బు వున్నాయి. నువ్వు దేనిని తీసుకుంటావు?" . వివేకానందుడు (సందేహించకుం...

వివాహం బూటకం - జొన్నవిత్తుల గారి పాట

7 Tips To Make Your Staff's Productivity Soar

1.  Be A Role Model - If you have good work habits and are very productive yourself, chances are high that your staff will try to mirror you and follow suit.  Model the behavior that you would like your staff to have. "Do as I say, not as I do" does not go over well. 2.  Make A Plan - Being a good manager begins with proper planning --and the right planning saves countless time and money.  Without a plan, your efficiency will suffer.  Your successes and performances will also lack consistency. 3.  Recognize The Different Sides Of Management - Recognize that being a good manager is both an art and a science.  The art involves developing team members so that they work most effectively.  The science consists of instilling the 4 basic fundamentals in your daily professional life: Plan, Organize, Direct and Monitor. 4.  Create Realistic Goals - People respond well to goals.  It feels great to hit a goal and check it off a "to...

how would u recognize your wife?

A Question asked in a talent test: "If u r married to one of the twin sisters, how would u recognize your wife?" The award winning answer was! "Why should  I .?" 😂👌 Another option Just pinch her. if she screams at you, she is your wife!! 😜 If she smiles then sis in law.!😉

Usain Bolt

Image
Usain Bolt has won 9 gold medals in last 3 Olympics and he has run less than 2 mins on the track. That's economy of effort Usain Bolt ran for less than 115 secs in total in his 3 Olympics career and made 119 million dollars!   That's more than $1M for each second he ran! That's a new unit of speed for the "run" for money...   $ 1Million/sec But for those 2 mins he trained for 15+ years ! That's investment.

Can you Identify the Animal

Image
Open the pic full screen, Place this pic at the tip of ur nose , then focus on the pic n move it slowly away from ur nose. It is amazing !  There is a 3D  animal .It is amazing if you can see it ... Let's see whose eyes have not developed presbyopia... You may not get it at the first try... My advice: do NOT Imagine any animal and try... Like just because it's a yellow and green in color, don't expect anything. Experience the first ever 3D pic in ur mobile. Pl share ur experience .👆

నీ కోసం

ఒకావిడకి ఒక పెద్ద సిటీలోఇంటర్వ్యూ అవ్వగానేఉద్యోగం వచ్చింది. ఆవిడ ఈ విషయాన్నిఎలాగైనా తన భర్తకి చెప్పాలని, మొబైల్ కిమెసేజ్ చేసింది…కానీ,ఆవిడ…..నంబరు సరిగ్గా చూసుకోకుండా, వేరేనంబరు కి మెసేజ్ చేసింది.ఎవరికైతే ఆ మెసేజ్ వెళ్ళిందో.. అతను పాపం అప్పుడే తన భార్య అంతిమసంస్కారాలు పూర్తి చేసి వస్తున్నాడు. ఆమెసేజ్ చూసుకుని అతని కళ్ళు గిర గిరాతిరిగాయి..ఆ మెసేజ్ ఏంటంటే……”ఏవండి.. నేను జాగ్రత్తగానే చేరుకున్నాను.ఇక్కడ ఉండటానికి అన్నిసదుపాయాలూ ఉన్నాయి. ఉల్లి ధర కూడాతక్కువేనండోయ్. మొబైల్ నెట్వర్క్ కూడబాగుంది. మీరేం బాధ పడొద్దు,రెండు మూడ్రోజులు పోయాక మీరూ ఇక్కడికేవచ్చేద్దురూ..!.

ఆఖరి రాత్రి

డాక్టర్ ఒకడికి చెప్పేసాడు ఈరాత్రే నీకు ఆఖరి రాత్రని. భార్యా తో అన్ని విషయాలు మాట్లాడే యాలని , ఇద్దరు చాలా రాత్రి వరకు మాట్లాడుతూనే వున్నారు . భార్యి నిద్ర లోకి జారుకుంది , ఆపుకోలేక. ఓయ్ నిద్ర పోతున్నావా " భర్త అడిగాడు. " అవునండీ , మీరయితే ఉదయాన్నే ఇంక లేవక్కర్లేదు, నేను లేవాలి కదా " 😎😎