నీ కోసం
ఒకావిడకి ఒక పెద్ద సిటీలోఇంటర్వ్యూ అవ్వగానేఉద్యోగం వచ్చింది. ఆవిడ ఈ విషయాన్నిఎలాగైనా తన భర్తకి చెప్పాలని, మొబైల్ కిమెసేజ్ చేసింది…కానీ,ఆవిడ…..నంబరు సరిగ్గా చూసుకోకుండా, వేరేనంబరు కి మెసేజ్ చేసింది.ఎవరికైతే ఆ మెసేజ్ వెళ్ళిందో..
అతను పాపం అప్పుడే తన భార్య అంతిమసంస్కారాలు పూర్తి చేసి వస్తున్నాడు. ఆమెసేజ్ చూసుకుని అతని కళ్ళు గిర గిరాతిరిగాయి..ఆ మెసేజ్ ఏంటంటే……”ఏవండి.. నేను జాగ్రత్తగానే చేరుకున్నాను.ఇక్కడ ఉండటానికి అన్నిసదుపాయాలూ ఉన్నాయి. ఉల్లి ధర కూడాతక్కువేనండోయ్. మొబైల్ నెట్వర్క్ కూడబాగుంది. మీరేం బాధ పడొద్దు,రెండు మూడ్రోజులు పోయాక మీరూ ఇక్కడికేవచ్చేద్దురూ..!.

Comments
Post a Comment