పరామర్శలు
Just for fun...
ముందు ముందు ఎవరన్నా పోతే పరామర్శలు ఇలా ఉంటాయేమో ...
1. పాపం చాలా మంచి మనిషి...ఎప్పుడూ ఆన్లైన్ లో ఉండేవాడు😄
2. అందరి పోస్ట్స్ కి లైక్స్ కొట్టే వాడు.😊
3. చాలా హుందాగా కామెంట్స్ పెట్టే వాడు.😊
4. పాపం తన పోస్ట్స్ కి ఎవ్వరిని ట్యాగ్ చేసే వాడు కాదు.😎
5. ఎవరన్నా వారి పోస్ట్స్ కి ట్యాగ్ చేసినా ఒక్క మాట మాట్లేడేవాడు కాదు.😱
5. అందరి ప్రొఫైల్ పిక్స్ కి లైక్ కొట్టేవాడు.😊
6. పాపం జీవితాంతం ఒక్క ఎకౌంటు మీదే బతికాడు.😜
#పాట :పోయినోళ్ళందరూ మంచోళ్ళు ....ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గుర్తులు

Comments
Post a Comment